Manodharmaparagam (మనోధర్మపరాగం
ATA 2020 Prize Winning Novel
ప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.
-పి.సత్యవతి
ప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ.
- పూడూరి రాజిరెడ్డి
Publisher: American Telugu Association
For copies in USA: https://www.amazon.com/dp/8194876710
For copies in India: https://www.amazon.in/dp/8194876710