KONTHAMANDI .. KONNICHOTLA (కొంత మంది.. కొన్ని చోట్ల)
ATA 2022 Prize Winning Novel
“వివినమూర్తి గారి రచనలో ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ప్రశ్నల్లో లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. విన్న ప్రశ్నలే అయినప్పటికీ అవి గాఢంగా అనిపిస్తాయి. ఆ ప్రశ్నలు, ఆలోచించకుండా ఉండలేని ఇబ్బందిని కలుగజేస్తాయి. ఏ రచన అయినా సాధించగలిగిన లక్ష్యం బహుశా అదే!”
-ఎ.వి. రమణమూర్తి
“మననిమనందగ్గరగాచూసుకోవడానికి, మనచుట్టూఉన్నమనుషుల్నిమరింతలోతుగాఅర్థంచేసుకోవడానికిఈనవలసాయపడుతుంది. సంఘజీవితంలోప్రతిమనిషీప్రధానపాత్రేననిగ్రహించడానికి, కాలపరీక్షకిఏఒక్కవిలువానిలబడదనినమ్మడానికిఈరచనసాక్ష్యంచూపెడుతుంది.”
-స్వాతికుమారి
"కొందరుఅన్యాయాలను, విలువలుమీరిప్రవర్తించడాన్నిఏమాత్రంసహించలేరు. దేనితోనూరాజీపడరు. ప్రశ్నిస్తారు. సమాధానాలకోసంవెదుక్కుంటారు. అసహనంతో, ఆవేదనతోజ్వలిస్తారు. ఇంటాబయటాకనిపిస్తున్నఅసంబద్ధతలు, అసమానతలనిప్రశ్నిస్తూ, వాటికిసమాధానాలకోసం, తనునమ్మినవిలువలకోసం, సమసమాజంకోసం‘వేళకానివేళలలోదారికానిదారుల్లో' ఓయువతిఅన్వేషణ - కొంతమందికొన్నిచోట్ల. "
-పద్మవల్లి
Publisher: American Telugu Association
For copies in USA: https://www.amazon.com/dp/B0B5724572
For copies in India: https://www.amazon.in/dp/B0B5724572